Steve Smith Will Return Stronger, Says Graeme Smith

  • 6 years ago
Disgraced Australian cricketer Steve Smith will be much stronger mentally when he returns to international cricket after serving a one-year ban for his involvement in ball tampering, former South Africa skipper Graeme Smith has told Reuters.
#stevensmith
#graemesmith
#australia

బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ బలంగా పునరాగమనం చేస్తాడని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్‌స్మిత్ చెప్పుకొచ్చాడు. సఫారీ పర్యటనలో భాగంగా కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై ప్రస్తుతం స్టీవ్ స్మిత్‌.. చేసిన తప్పు నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడని అతను వచ్చే ఏడాది బలంగా పునరాగమనం చేస్తాడని గ్రేమ్‌స్మిత్ అభిప్రాయపడ్డాడు. 'స్టీవ్‌స్మిత్ ఇంకా యువకుడు. మనందరం తప్పులు చేస్తుంటాం.

Recommended