Teja About To Direct Uday Kiran Bio Pic
  • 6 years ago
Actor Uday Kiran has expired on January 5, 2014, by attempting . It was a deep shock to family members and Tollywood celebrities. While the complete forensic report on the Uday Kiran of film actor V. Uday Kiran would be out only in about six days, police sources say all evidences. Latest news that director teja planing biopic on uday kiran life.
#UdayKiran
#directorteja

ఎవ్వరి అండదండలు లేకుండా నటించిన తొలి మూడు సినిమాలతో సిల్వర్ జూబ్లీ అందుకున్న ఏకైక తెలుగు హీరో ఉదయ్ కిరణ్, చిత్రం సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన ఉద‌య్ కిర‌ణ్ ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ అందుకోవడమే కాదు వరుసగా హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.
చిత్రం సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన ఉద‌య్ కిర‌ణ్ ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ అందుకోవడమే కాదు వరుసగా హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. కెరియ‌ర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేశాడు ఉదయ్ కిరణ్. కొంతకాలానికి మంచి సినిమాలు రాకపోవడం, వచ్చిన సినిమాలు ఆడకపోవడంతో డిప్రెషన్ కు లోను అయ్యాడు ఉదయ్ కిరణ్.
లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ ప్రస్తుతం మన మధ్య లేడన్న విషయం తెలిసిందే. ఈ హీరో మరణం వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. అసలు కారణం ఏంటనేది ఎవ్వరికి తెలీదు. ఆ స్టోరి ఒక మిస్టరీగా మిగిలిపోయింది.
ఉదయ్ కిరణ్ ను హీరోగా పరిచయం చేసిన తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్ చెయ్యబోతున్నట్లు సమాచారం. స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నఈ సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాను తేజ స్వయంగా నిర్మిస్తాడా లేదా వేరే బ్యానర్ లో చేస్తాడా క్లారిటి లేదు. త్వరలో ఈ మూవీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఉదయ్ కిరణ్ ఒక సామాన్య కుటుంభంలో జన్మించిన యువకుడు. హీరోగా ఎలా మారాడు ? ఇంతఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా సంపాదించుకున్నాడు అన్నది తేజ తన బయోపిక్ లో చుపించబోతున్నట్లు సమాచారం. ఉదయ్ కిరణ్ పాత్రలో ఏ హీరో నటిస్తాడు అన్నది తెలియాల్సి ఉంది. తేజ ఈ మధ్య దర్శకత్వం వహించిన నేనే రాజు నేనే మంత్రి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Recommended