Mehabooba Movie Public Talk మెహబూబా మూవీ పబ్లిక్ టాక్
  • 6 years ago
Puri Jagannath's Mehabooba Movie Premiere Show response. Mehbooba movie is a romantic love story in the backdrop of 1971 Indo-Pak war
#MehaboobaMoviePremiereShow
#PuriJagannath
#PublicTalk

1971 ఇండియా, పాక్ వార్ ఎపిసోడ్, ఎమోషనల్ సన్నివేశాల తీవ్రత పెంచే బ్యాక్ గ్రౌండ్ సంగీతం, పూరి మార్క్ డైలాగులు ఈ చిత్రానికి ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం మెహబూబా. పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన ఈ చిత్రం నేను ప్రేక్షకుల ముందు వస్తోంది. పూరి జగన్నాథ్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఆకాష్ పూరి సరసన నేహా శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. 1971, 2018 ని కనెక్ట్ చేస్తూ పూరి ఈ చిత్రాన్ని రూపొందించారు. దేశభక్తి, ప్రేమ ప్రధానాంశాలుగా, బోర్డర్ లో జరిగే యుద్ధ సన్నివేశాలో మరో ఆకర్షణగా ఈ చిత్రం ఉంటుంది. యుఎస్ నుంచి వస్తున్న రిపోర్ట్స్, సోషల్ మీడియాలో టాక్ ప్రకారం ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దాం..
ఈ చిత్రంలో రెండు కాలాల మధ్య సాగె కథలో ఆసక్తికరమైన ట్విస్ట్ ఆడియన్స్ ని థ్రిల్ చేసే విధంగా ఉంటుంది. హీరో హీరోయిన్ల మధ్య సాగే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులని మెప్పించే అవకాశం ఉంది.
Recommended