IPL 2018: CSK vs KKR A slap in the face for Chennai Super Kings,says Stephen Fleming

  • 6 years ago
Terming Thursday’s six-wicket loss as a “slap in the face”, Chennai Super Kings’ (CSK) coach Stephen Fleming said fielding was one of the reasons why they were “fractionally off as a team” at Eden Gardens.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చెంపదెబ్బ లాంటిదని చెన్నై సూపర్‌ కింగ్స్‌ హెడ్ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా చెన్నై-కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

Recommended