Vijay's New movie Directed By Murugadoss Bike scene was leaked
  • 6 years ago
Vijay starrer Thalapathy 62’s bike rally scene leaked online. AR Murugadoss is directing this movie
#Vijay
#Thalapathy62
#ARMurugadoss

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం తలపతి 62. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే తుపాకీ, కత్తి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. దీనితో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో కీలకమైన బైక్ ర్యాలీ సన్నివేశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆసన్నివేశంలో కొంత భాగం లీకై ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ సన్నివేశం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నప్పటికీ ఇకపై ఎలాంటి లీక్స్ జరగకుండా జాగ్రత్త పడాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
Recommended