IPL 2018: DD VS RR Match was Interrupted by Rain

  • 6 years ago
ఫిరోజ్‌ షా కోట్లా వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. మైదానంలో మ్యాచ్‌ ప్రారంభానికి 10 నిమిషాల ముందు తేలిక పాటి జల్లులతో వర్షం కురవడం మొదలైంది. దీంతో మైదాన సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పేశారు. దీంతో మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభం అయింది.
Indian Premier League has become quite an interesting affair after it has completed half of its journey. There have been a couple of hits by a few times while that have also been quite a few misses by the others which has resulted in some grave losses.


Recommended