Mahesh Babu To Act In Sundeep Vanga's Direction

  • 6 years ago
Arjun Reddy director Sandeep Reddy Vanga and Spyder actor Mahesh Babu might team up later in the year. Latest news that hero asked some changes to director, Now director changing the script
మ‌హేష్ బాబుహీరోగా సందీప్ రెడ్డి వంగా ఓ మూవీని తీయ‌నున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వచ్చాయి దర్శకుడిగా కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవంతో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు 'అర్జున్ రెడ్డి' సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ ప్రాజెక్టు మైత్రి మూవీస్ సంస్థలో మొదలు కాబోతోందని సమాచారం.
ఈ ప్రాజెక్టు మైత్రి మూవీస్ సంస్థలో మొదలు కాబోతోందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది.
భరత్ అనే నేను సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబు కొన్ని మార్పులు చెప్పాడంట, అందుకు కొరటాల ఒప్పుకొని చిన్న చిన్న మార్పులు చెయ్యడం జరిగిందని సమాచారం. విడుదల తరువాత సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. మహేష్ కెరీర్ లోనే ఈ సినిమా అత్యంత ఎక్కువ వసూళ్లను సాధించి పెడుతోంది.
#Arjun Reddy
#Sandeep Reddy Vanga
#Mahesh Babu

Recommended