IPL 2018: DD Vs KXIP Preview

  • 6 years ago
ఐపీఎల్ 2018 సీజన్‌లో సంచలన విజయాలతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు దూసుకెళ్తోంది. మరోవైపు పేలవ ఆటతీరుతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది. టోర్నీలో ఇప్పటికే ఓసారి ఢీకొన్న ఈ రెండు జట్లూ.. సోమవారం రాత్రి 8 గంటలకి ఫిరోజ్ షా కోట్ల వేదికగా మరోసారి తలపడబోతున్నాయి.
Bruised and battered after a string of defeats, Delhi Daredevils find themselves in an 'oh-so-familiar' situation as they seek home comfort against a Chris Gayle-inspired Kings XI Punjab in the Indian Premier League (IPL) 2018, here on Monday (April 22)