Sri Reddy Got Opposition From Pawan Fans

  • 6 years ago
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది శ్రీరెడ్డి. సోమవారం నాడు హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన శ్రీరెడ్డి.. 'పవన్ కళ్యాణ్.. నిన్ను అన్నా అని అన్నందుకు చెప్పుతో కొట్టుకోవాలంటూ అన్నంత పని చేసింది. పవన్ కళ్యాణ్ ను అన్నా అన్నందుకు తన చెప్పుతో తను కొట్టుకుంది. ఇదంతా మీడియా చూస్తుండగా జరిగిన సంఘటన.ఆ కామెంట్స్ విన్న అభిమానులు ఆమెను తీవ్ర స్థాయిలో విమర్శించారు. అందుకు శ్రీ రెడ్డి క్షమాపణలు చెప్పడం. ఇంతటితో ఈ మ్యాటర్ క్లోస్ అవుతుందని అనుకున్నారు అంతా. కాని కొత్త సమస్య వచ్చి పడింది. వివరాల్లోకి వెళ్ళితే...
ఈరోజు ఉదయం కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు శ్రీ రెడ్డి పై కేసు పెట్టడానికి జూబ్లి హీల్స్ స్టేషన్ కు వెళ్ళడం జరిగింది. అక్కడ అభిమానులకు చేసు అనుభవం ఎదురు అయ్యింది. నిరసన తెలుపుతున్న అభిమానుల్ని పొలిసు వారు అరెస్ట్ చెయ్యడం జరిగింది.టివి నైన్ చేసే పనులు, ప్రసారాలు నచ్చక నిరసన తెలుపుతున్న అభిమానుల్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించడం జరిగింది. తరువాత ఏం జరుగుతుందో చూడాలి.

Recommended