IPL 2018: Match 13: KKR Vs DD Match Preview

  • 6 years ago
Skipper Dinesh Karthik will face a big test when a struggling Kolkata Knight Riders lock horns with a resurgent Delhi Daredevils, led by double-title winning former KKR skipper Gautam Gambhir, in a much-anticipated IPL clash here on Monday.

కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు బోలింగ్ బ్యాటింగ్ లో బలంగా వున్నకూడ అపజయాలు మూటకట్టుకోక తప్పలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు డిల్లీ డేర్ డేవిల్స్ తో తలపడుతోంది. డిల్లీ టీమ్ కూడ ఆడిన మూడు మ్యాచులో ఒక్కటి మాత్రమే విజయం సాదించిన సంగతి తెల్సిందే. ఇప్పుడు రెండు టీమ్ లు గెలుపు కోసం ఊవిళ్ళురుతున్నారు.
ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఆడున మూడు మ్యాచులు చూసుకుంటే అందులో బెంగళూరు ఆడిన మ్యాచ్ లో మాత్రం విజయం సాదించింది ఆ తర్వాత ఆడిన రెండు చెన్నై, హైదిరాబాద్ మ్యాచులు లలో పరజయం పాలైంది. ఈ టీమ్ లో చూసుకుంటే బ్యాటింగ్ ..కార్తీక్, సునిల్ నరైన్, రసెల్, క్రిస్ లిన్, ఉతప్ప లతో పరంగా పట్టిష్టంగా వుంది..ఎంతవరకు ఈ మ్యాచ్ రాణిస్తారో చూడాలి..బౌలింగ్ లో చూసుకుంటే మిచేల్ జాన్సన్, నరైన్, వినయ్ కుమార్ ప్రత్యర్థి బ్యాటింగ్ ను కట్టిడి చేయగలరు.
డిల్లీ జట్టు కూడ ఆడిన మ్యాచులలో ఒక్కడి నెట్టి రెండు ఒటమి పాలైంది....లాస్ట్ మ్యాచ్ బలమైన ముంబాయ్ టీమ్ ను ఓడించి టీమ్ సత్తా నిరూపించుకుంది..ఆ మ్యాచ్ రాయ్, పంత్ బ్యాటింగ్ లో ఝులిపించారు..డిల్లీ టీమ్ బ్యాంటిం పరంగా గంబీర్, పంత్, అయ్యర్, మోరీస్, మాక్స్ వెల్, రాయ్ చాలా బలంగా ఉంది..బౌలింగ పరంగా కూడ పట్టిష్టంగా వుంది.
ఈ రోజు కోల్ కత్త ఇడెన్ గార్డెన్స్ లో జరిగే మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్, డిల్లీ డేర్ డేవిల్స్ లలో ఎవరు గెలుస్తారో చూడాలి మరి..

Recommended