5 years ago

Sudigaali Sudheer And Rashmi Marriage Video

Filmibeat Telugu
Filmibeat Telugu
Sudigali Sudheer, Rashmi Gautam affair news always hot topic in Telugu Television Industry. In this situation, a video of their marriage goes Viral. Now its top trending video in youtube. This video shoot for Aha naa Pellanta show for Ugadi festival.తెలుగు టెలివిజన్ పరిశ్రమలో యాంకర్లు, నటులు రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ మధ్య అఫైర్ గాసిప్స్‌కు ఎంత క్రేజ్ చెప్పనక్కర్లేదు. వారి అఫైర్ గురించి మీడియాలో వస్తున్న గాసిప్స్‌కు తగినట్టే ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌ను పండిస్తారు. దాంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. తాజాగా రష్మీ, సుధీర్ పెళ్లి చేసుకొన్న వీడియో ఒకటి సంచలనం రేపింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌గా నిలిచింది.

వీడియోలో తొలుత నటి రోజా దగ్గరకు వెళ్లి వెడ్డింగ్ కార్డును రష్మీ, సుధీర్ అందజేసి తాము పెళ్లి చేసుకొంటున్నామని చెబుతారు. ఆ తర్వాత నాగబాబు, డ్యాన్స్ మాస్టర్ శేఖర్ వద్దకు వెళ్లి పెళ్లి కార్డులు అందిస్తారు.

పెళ్లి కార్డులు అందించిన రష్మీ, సుధీర్‌ను చూసి నాగబాబు చాలా స్పీడ్‌‌గా ఉన్నారు. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ విషెస్ చెబుతాడు. అలాగే వారి కార్డు చూసి శేఖర్ మాస్టర్ బిత్తరపోతాడు. వెంటనే పెళ్లి శుభకాంక్షలు అంటూ విష్ చేస్తారు.

ఆ తర్వాత అందంగా పెళ్లికూతురిలా ముస్తాబు చేసిన రష్మీని పెళ్లి మంటపంపైకి తీసుకొస్తారు. వెంటనే పెళ్లికొడుకు గెటప్‌లో ఉన్న సుధీర్‌ను వేదికపైకి తెస్తారు.

Browse more videos

Browse more videos