Oscars 2018: Complete list of Winners ఆస్కార్ అవార్డ్స్ 2018 : ఆస్కార్ విజేతలు

  • 6 years ago
Here is the complete list of winner from Hollywood’s biggest awards show
Best Film : The Shape of Water, best director Guillermo del Toro, Shape of Water

అత్యుత్తమ సహాయ నటుడు విభాగంలో ప్రముఖ నటుడు శామ్ రాక్ వెల్ ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నాడు. 'త్రి బిల్ బోర్డు అవుట్ సైడ్ ఎబ్బింగ్' అనే క్రైం చిత్రానికి గాను ఈ అవార్డు లభించింది. కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ప్రముఖ కాస్యూమ్ డిజైనర్ మార్క్ బ్రిడ్జెస్ ఆస్కార్ అవార్డు ని కొల్లగొట్టాడు. 'ఫాంటమ్ థ్రెడ్' చిత్రానికి గాను ఈ అవార్డు లభించింది. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 'ఇకారుస్' చిత్రానికి ఆస్కార్ అవార్డు లభించింది. సౌండ్ ఎడిటింగ్ విభాగంలో 'డన్ కిర్క్' చిత్రానికి ఆస్కార్ అవార్డు లభించింది. సౌండ్ మిక్సింగ్ విభాగంలో కూడా ఈ చిత్రమే ఆస్కార్ అవార్డు కొల్లగొట్టడం విశేషం.

Recommended