Union Budget 2018 : What did the budget do for Agriculture?
  • 6 years ago
Agriculture spending: Increase in credit targets, new ‘Operation Green’, 1.5% times MSP for kharif crops, new policies that will address procurement, demand and forecast.

వచ్చే ఏడాది రూ.11 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు. వెదురు పరిశ్రమకు రాయితీలు. కౌలు రైతులకు కూడా పంట రుణాలు ఇచ్చే కొత్త పద్ధతి. రైతుల ఆదాయం పెంచడానికి కట్టుబడి ఉన్నాం. స్వచ్ఛ భారత్ మిషన్లో 6 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం. ఈ ఏడాది 75వేల స్వయం సహాయక గ్రూపులకు రుణాలు. ఉజ్వల పథకం కింద 8 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్. పేదలకు వైద్య పరమైన ఖర్చులు పడకుండా చేశాం. నేషనల్ బ్యాంబూ మిషన్‌కు రూ.1290 కోట్లు ప్రధానమంత్రి సౌభాగ్య యోజనకు రూ.16వేల కోట్లు. చేపల పెంపకం, పశుసంవర్ధక, రొయ్యల పెంపకానికి రూ.10వేల కోట్లు. వచ్చే ఏడాది నాటికి 2 కోట్ల పబ్లిక్ టాయిలెట్స్. నాబార్డుకు ప్రాజెక్టుల కోసం ప్రత్యేక నిధులు. 96 జిల్లాలకు రూ.2600 కోట్లతో తాగునీటి సౌకర్యం. సాంఘిక భద్రతకు రూ.9,975 కోట్లు, మార్కెట్ ధర లేకున్నా రైతులకు మద్దతు ధర చెల్లిస్తున్నాం. జాలర్లకు క్రెడిట్ కార్డులు, ఆపరేషన్ గ్రీన్‌కు రూ.500 కోట్లు. ప్రధాని మోడీ పలుమార్లు బల్లచరిచి ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయ ఆధారిత వృద్ధికి క్లస్టర్ వ్యవస్థ. సౌరశక్తి ఉత్పత్తి వేగంగా జరిగేలా చేయూత. ఫుడ్ ప్రాసెసింగ్‌కు రూ.1400 కోట్ల రూపాయలు.
Recommended