Gujarat Election Result Update 2017 : Congress In Leading | Oneindia Telugu
Counting of votes for Gujarat election results started at 8am today, in a conclusion to what is considered a prestige for Prime Minister Narendra Modi in his home state and a litmus test for new Congress president Rahul Gandhi.
గుజరాత్ ఎన్నికల ఫలితాల కోసం యావత్ భారత దేశం ఎదురు చూస్తోంది. బీజేపీ అధికార పీఠం నిలబెట్టుకుంటుందా, కాంగ్రెస్ పార్టీ కమలం కోట బద్దలు కొడుతుందా అని అందరిలోను ఆసక్తి ఉంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. - గుజరాత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. బీజేపీ 97 స్థానాల్లో, కాంగ్రెస్ 81 స్థానాల్లో ముందంజలో ఉంది. - ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెనుకబడ్డారు - కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అర్బన్ ఏరియాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సూరత్ ప్రాంతంలో పది స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. దక్షిణ, మధ్య గుజరాత్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మొత్తంగా కాంగ్రెస్, బీజేపీ నువ్వా - నేనా అన్నట్లుగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ముందుకు దూసుకెళ్తోంది. రతన్‌పూర్‌లో అల్పేష్ ఠాకూర్, మేవానీ ముందంజలో ఉన్నారు. - నితిన్ బాయ్ పటేల్ ముందంజలో ఉన్నారు.

Category
🗞
News