"It's A Action Thriller Movie" Director Anand Ravi Says నా నీడ పోయింది !

  • 7 years ago
Napoleon is a action thriller movie written and directed by Anand Ravi and produced by Bhogendra Gupta nder Acharya Creations banner while Sidharth Sadasivuni scored music for this movie. Anand Ravi, Ravi Varma and Komali played the main lead roles in this movie.

ఆచార్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ రవి నటించి దర్శకత్వం వహించిన సినిమా''నెపోలియన్'' ఈసినిమాని బొగేంద్ర గుప్తా నిర్మించారు. సంగీతం:సిధార్థ సదాశివుని,కెమెరా:మార్గాల్ డేవిడ్,ఎడిటర్,కార్తిక శ్రీనివాస్.
దర్శక నటుడు ఆనంద్ రవి ఫిల్మి బిట్ ప్రైక్షకులకోసం మాట్లాడుతూ నెపోలియన్ సినిమా ''ఈ నెల 24 వ తేదిన'' ప్రపంచమంత విడుదల చేస్తున్నాం. కుటుంబంతో సహా కలిసి చూడాల్సిన సినిమా ఇది. తప్పకుండా నచ్చుతుంది. ఇది మర్డర్ మిస్టరి అంటూ ఇందులో ప్రధానంగా ''నా నీడ పోయింది'' అంటూ పోలిస్ వాళ్ళని ఎందుకు అడుగుతున్నాడో తెలుసుకోవాలి అని అన్నారు.
ప్రతినిధి మూవీ ర‌చ‌యిత ఆనంద్ ర‌వి ద‌ర్శ‌కుడిగా నెపోలీయ‌న్ మూవీ ద్వారా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఈ మూవీ టైలర్ ను హీరో నారా రోహిత్ విడుద‌ల చేశాడు.. ఆనంద్ ర‌వి, ర‌వి వ‌ర్మ‌, కోమ‌లి, కేదార్ శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఆచార్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై బోగేంద్ర గుప్తా ఈ మూవీని నిర్మిస్తున్నాడు. మార్గాల్ డేవిడ్ ఫోటో గ్ర‌ఫీని, స‌దాశివుని సిద్ధార్ధ‌ సంగీతాన్ని అందిస్తున్నారు.ఆలోచింప‌జేసే విధంగా ఉన్న ఈ ట్రైల‌ర్ వుంది.

Recommended