Kethi Reddy Getting Ready With NTR Biopic అన్ టైటిల్డ్

  • 7 years ago
Kethi Reddy Jagadeeshwar Reddy are getting ready with NTR Biopic. Lakshmi's Veeragrantham is the hottest news in the tollywood. This pic is getting ready with Lakshmi Parvathi's real life story. She warned that, I will take serious action, If somebody try to potray my portion wrongly.

కేతి రెడ్డి జదిశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకేక్కించే సినిమా ''లక్ష్మీస్ విరగంధం'' సినిమా ఆదివారం హైదరాబాద్ లోనీ ఎన్టిఆర్ ఘాట్ వద్ద పూజ కార్యక్రమాలు నిర్వహించేందుకు పోలీసులు నిరాకరించారు.
కేతి రెడ్డి జదిశ్వర్ రెడ్డి పోలీసులతో గొడవకు దిగారు దీనికి గల కారణాలు పోలీసు అధికారి జగదీశ్వర్ తెలుపుతూ సినిమా కార్యక్రమానికి పోలీస్ అనుమతి తీసుకోలేదు అందుకే అడ్డుకుంటున్నాం అన్నారు.,కాగా దర్శకుడు కేతి రెడ్డి జదిశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మేము హెచ్.ఏం.డి.ఏ అనుమతి తీసుకున్నాం అంటూ పత్రం చూపించారు కాని అందులో కూడా సినిమా పేరు ''లక్ష్మీస్ విరగంధం'' అని లేకుండా అన్ టైటిల్డ్., అని వుండటం వల్ల కొంత సేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

Recommended