No Income Tax : After GST PM Modi Come Up With New Plan | Oneindia Telugu

  • 6 years ago
Income Tax will be replaced by Banking Transaction Tax. . Arthakranti group wants the central government take another drastic step abolish income tax. According to Arthakranti, all taxes should be replaced by the Banking Transaction Tax (BTT), which could be applied at the rate of 2 per cent on all transactions.
ప్రధాని నరేంద్ర మోడీ మరో సాహసోపేత నిర్ణయానికి సిద్ధమవుతున్నారా? గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మరో నిర్ణయం తీసుకోనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత బీటీటీ అనే బ్రహ్మాస్త్రం ప్రయోగించనున్నారని అంటున్నారు.
ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని పన్నులను రద్దు చేసి వాటి స్థానంలో ఒకే పన్నును అమలు చేసేందుకు మోడీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఆదాయపన్ను సహా అన్నింటిని రద్దు చేసి వాటి స్థానంలో బ్యాంకు లావాదేవీల పన్ను (బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ -బీటీటీ) విధించాలని మోడీ యోచనగా చెబుతున్నారు.
బీటీటీతో పాటు మద్యం, పొగాకు వంటి ప్రజల ఆరోగ్యానికి హానీ చేసే వస్తువులపై వినియోగ పన్ను (కన్శంప్షన్ ట్యాక్స్) విధించాలని కూడా యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న విధానంలో పన్నుల వసూల కోసం ప్రభుత్వం ప్రజల వెంటపడుతోంది.

Recommended