Noel Sean Speech @ "The Prank" Motion Poster launch
  • 6 years ago
‘ది ప్రాంక్’ మూవీ పోస్టర్ లాంచ్
శ్రీ కార్తికేయ ప్రొడక్షన్స్ సంస్థలో కొత్త చిత్రం యొక్క డిజిటల్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేసారు. ఈ సందర్భంగా మహానుభావుడు సినిమాతో మరో హిట్ కొట్టిన దర్శకుడు మారుతీ, పెళ్లి చూపులు సినిమా నిర్మాత రాజ్ కందుకూరి పాల్గొన్నారు ఇక సింగర్, ర్యాపర్ స్టార్ , యాక్టర్, అమేజింగ్ డాన్సర్ అయిన నోయిల్ కూడా పాల్గొన్నారు ఐతే నోయిల్ మాట్లాడుతూ తనకునెగిటివ్ రోల్స్ అంటేనే ఇష్టమని అంటున్నాడు..యాక్ ‘ది ప్రాంక్’ లో ప్రాంక్ చేసేది కూడా తనే అంట. ఇప్పటికే తన నటనతో అందరిని ఆకట్టుకున్న నోయిల్ ఈ సినిమాలో ఎలా యాక్ట్ చేసాడో చూద్దాం ! ఫ్రాంక్ సినిమా దర్శకుడు మహేష్ కోడి మాట్లాడుతూ..మారుతీగారు,రాజ్ కందుకూరుగారు రావటం సంతోషంగా వుంది చాల కోట్ల సబ్జెక్టు ఇది చాలా నమ్మకంగా వున్నాం ఫస్ట్ షెడ్యుల్ పూర్తి చేసాం.,ఇంకా గోవా.,బెంగుళుర్.,హైదరాబాద్., సింగపూర్ లో షూటింగ్ చెయ్యల్సింది వుంది. ఈ సినిమా హిందీలో కూడా చెయ్యటం సంతోషంగా వుంది పూర్తి వివరాలు త్వరలో చెప్తాం అని అన్నారు.
Recommended