పవన్‌ను చూడగానే మైండ్ బ్లాంక్..

  • 7 years ago
Anu Emmanuel is currently one among the most sought after heroines in TAnu Emmanuel is currently one among the most sought after heroines in Telugu filmdom. She has two biggies in her kitty -- a project with Allu Arjun’s Naa Peru Surya and the yet-untitled Pawan Kalyan film. elugu filmdom. She has two biggies in her kitty -- a project with Allu Arjun’s Naa Peru Surya and the yet-untitled Pawan Kalyan film.
టాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పక్కన నటించడం అంటే యువ హీరోయిన్లకు పండుగే. అలాంటి అవకాశాన్ని దక్కించుకున్న వారిలో అను ఇమ్మాన్యుయేల్ కూడా ఉన్నారు. తాజాగా పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న పీఎస్‌పీకే25 చిత్రంలో ఆమె నటిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అను నటించిన ఆక్సిజన్ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో అను మీడియాతో మాట్లాడుతూ.. ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలను వెల్లడించారు.

Recommended