40 Sustained Injuries Met With A Road @ Tiruttani కొండ మీద నుంచి పడిన బస్సు..

  • 7 years ago
One killed 40 sustained injuries met with a road accident in Tiruttani on Saturday.
తమిళనాడులోని తిరుత్తణి కొండ మీద వేగంగా వెలుతున్న బస్సు అదుపుతప్పి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. 40 మందికి పైగా యాత్రికులకు తీవ్రగాయాలైనాయి. బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.

Recommended