ప్రభాస్, అనుష్క పెళ్ళి ఫిక్స్... ఉమైర్ సంధూ పక్కా అంటూ ట్వీట్..!

  • 7 years ago
AnushkaShetty & Prabhas close friend told me that they love & care each other & they are officially in relationship now..!!" Tweets Umair Sandhu.
చాలా కాలం గానే ఒక రూమరొ నిజమో తెలియని న్యూస్ ఒకటి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతూనే ఉంది. అదేమితంటే హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తే. అయితే అప్పట్లో ఈ న్యూస్ విన్నవాళ్ళలో చాలామంది ఈ వార్తని నమ్మలేదు. ఎందుకంటే బిల్లా సినిమా దగ్గరినుంచే ఈ ఇద్దరిమధ్యా ఏదో ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు వచ్చినా ఈ ఇద్దరూ అసలు ఆ రకమైన రిలేషన్ లో ఉన్నారూ... అని చెప్పటానికి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా కనిపించకపోవటమే.

Recommended