Jr.Ntr Rejecting Bigg Boss Season 2 Offer బిగ్‌బాస్‌కు ఎన్టీఆర్ గుడ్‌బై ?

  • 7 years ago
బిగ్‌బాస్‌... ఈ షో ప్రేషకులను ఎంత గానో ఆదరించ్చి మంచి స్పందన రాబట్టింది. ఇక తెలుగులో తొలి రియాల్టీ షో బిగ్‌బాస్... అయితే బిగ్‌బాస్ షోను జూనియర్ ఎన్టీఆర్ ఉర్రూతలూగించాడు. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడంతో బిగ్‌బాస్ మరోస్థాయికి వెళ్లిందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతో తెలుగు టెలివిజన్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా టీఆర్సీ రేటింగ్ నమోదైంది. 70 రోజులుపాటు సాగిన తొలి సీజన్‌లో శివబాలాజీ విన్నర్‌గా నిలిచాడు.

Recommended