Bigg Boss Telugu : Deeksha made allegations:ప్రిన్స్ నన్ను వాడుకున్నాడు..

  • 7 years ago
Biggboss contestant Deeksha Panth made allegations on Co-contestants Prince, Hariteja, Archan. Deeksha said that Prince used me for timepass for while.
తెలుగు టెలివిజన్ రంగంలో ఎక్కువ రేటింగ్ వస్తున్న కార్యక్రమం బిగ్‌బాస్ రియాల్టీ షో. 70 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకొన్నది. ఇటీవల బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన దీక్షా పంత్ ఒక టెలివిజన్ చానెల్‌తో మాట్లాడింది... ఆ సందర్భంగా ఇంటి సభ్యుల ప్రవర్తన గురించి చెబుతూ దీక్ష కన్నీటి పర్యంతమైంది.

Recommended