India vs Australia 2nd ODI: స్మిత్ కెప్టెన్సీ పూర్ అంటూ కుల్దీప్ పై ప్రశంసలు | Oneindia Telugu
  • 7 years ago
Former Australian skipper Michael Clarke said Steve Smith is in the middle of a challenging phase as captain and he must define the way for Australia's comeback in the ongoing ODI series against India.
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నాడని ఆ దేశ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టును విజయాల బాట పట్టించడానికి స్మిత్ మార్గాలు కనుగోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నాడు.
Recommended