బాబోయ్ వంట గ్యాస్‌ను ఇలా తాగేస్తున్నాడు ఏంటి ? Shocking ! A Boy drinking Gas | Oneindia Telugu
  • 7 years ago
Salman, A youngboy living without food and water, and he daily uses gas instead of food. Watch video to know more
జగిత్యాల జిల్లాలో ఓ యువకుడు నీళ్ళు తాగినంత సులువుగా గ్యాస్‌ను తాగేస్తారు. ఇంట్లో వంటకు ఉపయోగించే గ్యాస్‌ను సల్మాన్ సులభంగా తాగేస్తారు. ఐతే దీంతో పాటు కాళ్ళు పైకి పెట్టి ఇస్మాయిల్ చేసే విన్యాసాలు చూపరులను ఆకట్టుకొంటాయి. ఈ రకమైన విన్యాసాలు చేస్తూ ఇస్మాయిల్ కొంత డబ్బును సంపాదిస్తారు.