Bigg Boss Telugu : Bigg Boss Surprise Big To The House Mates

  • 7 years ago
Bigg Boss plays the freeze and unfreeze game with the contestants. Shiva gets emotional as his wife visits him. Later, a big surprise awaits Adarsh in the confession room. Adarsh gets emotional as his wife and son.
'బిగ్ బాస్' ఇంట్లో మంగళవారం ఎపిసోడ్‌లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఇంటి సభ్యులైన శివ బాలాజీ, ఆదర్శ్‌లకు బిగ్ బాస్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.శివ బాలాజీ భార్య స్వప్న మాధురి, ఆదర్శ్ వైఫ్ గుల్‌నార్‌ ఒకరి తర్వాత ఒకరు బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగు పెట్టారు.

Recommended