BJP-TDP alliance in 2019 polls బాబుపై కమలం అసంతృప్తికి కారణమిదే! | Oneindia Telugu

  • 7 years ago
Andhra pradesh Bjp leaders decided strenthen party in the state.Different opinions expressed bjp leaders with Tdp alliance in 2019 elections.
2019 ఎన్నికల్లో టిడిపితో పొత్తును కొనసాగించాలా లేదా అనే అంశంపై బిజెపి నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఒంగోలులో జరిగిన బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశంలో 2019 ఎన్నికల్లో టిడిపితో పొత్తు విషయమై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Recommended