బాబు డిఫెన్స్‌లో పడ్డారు, కానీ జగన్ మమ్మల్ని దెబ్బతీశారు: మేకపాటి సంచలనం

  • 7 years ago
YCP chief Jaganmohan Reddy had very high hopes on Nandyal by-poll. He stayed in Nandyal for two weeks and relentlessly campaigned. However, his party candidate suffered a humiliating defeat, and many political analysts blamed Jagan for the defeat. Do YCP seniors also feel that Jagan's alleged loudmouth is the reason why YCP lost the by-poll?
నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు.
అప్పటి వరకు నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు తమ వైపే ఉన్నట్లుగా కనిపించాయని మేకపాటి రాజమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Recommended