Star Heroine Playing Different Role ఆ పాత్ర చేయడానికి సరే అన్న టాప్ హీరోయిన్... |

  • 7 years ago
Heroine sadaf playing a different role in malayalam movie tourch light.
మొదటి సినిమా 'జయం'తోనే మంచి విజయం అందుకున్న హీరోయిన్ సదాఫ్ ఖాన్ ఎలియాస్ సదా. ఆ సినిమా తర్వాత పలు చిన్న సినిమాలను చేసి అమ్మడు కొద్దీ కొద్దిగా కోలీవుడ్ కి కూడా పరిచయమై సంచలన దర్శకుడు శంకర్ దృష్టిలో పడి అపరిచితుడు లాంటి సెన్సేషనల్ సినిమాలో విక్రమ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

Recommended