"Yudham Sharanam" Grand Release On September 8th

  • 7 years ago
Naga Chaitanya starer 'Yuddham Sharanam' has been censored. The Censor Board has awarded an UA certification to the film, which will be releasing on the 8th September.
యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం యుద్ధం శ‌ర‌ణం. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో నటిస్తున్నారు.

Recommended