కెసిఆర్ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న మర్మాంగాలు ఎందుకు కమిలిపోయాయి

  • 7 years ago
High court has questioned Telangana CM K Chandrasekhar Rao governent on Nerella incident

నేరెళ్ల ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వాన్నిహైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. నేరెళ్ల బాధితులందరికీ రహస్య ప్రదేశాల్లోనే ఎందుకు గాయాలయ్యాయని ప్రశ్నించింది. వారి మర్మాంగాలు కమిలిపోవడానికి కారణమేమిటని అడిగింది.

Recommended