"That Is The Big Pain To me" Rakul Preeth Says

  • 7 years ago
Rakul Preet Singh, the much-sought-after Tollywood actress, is all set to make a comeback in K-Town with Mahesh Babu's Spyder Movie
మొదట్లో రకుల్ ప్రీత్ సింగ్ కోలీవుడ్ లో అంతగా రాణించలేకపోయింది. పాపం ఎందుకోగానీ తమిళ ప్రేక్షకులు రకుల్ ని దగ్గరకు తీసుకోలేకపోయారు కానీ ఇప్పుడు మరో సినిమా ద్వారా కోలీవుడ్ లో క్రేజ్ పెంచుకునే ప్రయత్నం లో ఉంది ఈ బక్కపలుచ భామ.

Recommended