TDP History After 30 Years.. Kapu Woman Candidates In Mayor Race

  • 7 years ago
Even before the Kakinada Municipal Corporation election results are announced, women candidates from both Telugu Desam and YSR Congress are pinning hopes on mayor post. Incidentally, when Kakinada civic body became corporation in 2004, the first elected mayor was a woman candidate from Congress – K Saroja. Presently, three candidates in TD - Sunkara Siva Prasanna (40th division), Sunkara Pavani (28th division), and Adduri Varalaskhmi (8th division) – are in race for the top post.
కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. 48 స్థానాలకు గాను టిడిపి 32 స్థానాల్లో విజయదుంధుబి మోగించింది. వైసిపి 10, బిజెపి 3, ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు.
కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో అధికార టిడిపి సత్తా చాటింది. కాకినాడ నగరపాలక సంస్థను టిడిపి కైవసం చేసుకొని చారిత్రక విజయం సాధించింది. 30 ఏళ్ల సుదర్ఘీకాలం తర్వాత కాకినాడ మేయర్‌ పీఠాన్ని సొంతం చేసుకుంది.

Recommended