Techie Jumps Off Train To Escape Harassment యువకుల వేధింపులు తట్టుకోలేక రైలులో నుంచి దూకిన మహిళ

  • 7 years ago
A 21-year-old girl jumped off a running train to escape from youth Reportedly, the victim, along with her friends, boarded the train from Chennai to reach Vijayawada, their native place. The girl threw herself off from the running train at Singarayakonda station to escape from them, Meanwhile, the victim sustained injuries and is undergoing treatment. The railway police have nabbed three culprits in this regard.

యువకుల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా టెక్కీ రైలులో నుంచి దూకిన సంఘటన ఏపీలో చోటు చేసుకుంది.. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. ఈ సంఘటన సింగరాయకొండ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. విజయవాడకు చెందిన యువతులు చెన్నైలో సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. బక్రీద్ పండుగకు గురువారం వారు చెన్నై నుంచి మిలీనియం ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు బయలుదేరారు.