Music Director DJ Vasanth Interview : Birthday Special

  • 7 years ago
Music Director DJ Vasanth Interview on his 37 th Birthday Special
గుంటురోడు,పటేల్ సర్,వైశాకం సినిమాల సంగీత దర్శకుడు dj.వసంత్ తన 37వ పుట్టిన రోజు వేడుకని హైదరాబాద్ హోటల్ దస్పల్ల లో జరుపుకున్నారు.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ఒక్క సంవత్సరమే తన మూడు సినిమాలు విడుదల అయ్యాయి అని చాలా సంతోషంగా వున్నాను అని తన అనుభవాలని పంచుకున్నారు.

Recommended