Shivraj Chouhan awards Rs. 50,000 to Constable who Saved 400 Children.

  • 7 years ago
Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan awarded Rs. 50,000 to a constable who saved around 400 children by carrying an expl away from a school's vicinity. The constable, Abhishek Patel, received information that an expl was lying near a School in Sagar District's Chitora village. Patel immediately got the school vacated and dropped the expl at a safe spot by sprinting for around 800 meters.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అసాధారణమైన ధైర్యసాహసాలను ప్రదర్శించి 400 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్‌ అభిషేక్‌ పటేల్‌కు 50,000 రూపాయలు బహుమతిగా అందజేశారు. ఎందుకనే వివరాల్లోకి వెళితే...మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో సాగర్‌ జిల్లా ప్రాంతంలో ఉన్న పాఠశాలలో బాంబు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పాఠశాలకు చేరుకున్న పోలీసులు బాంబు కోసం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కానిస్టేబుల్‌ అభిషేక్‌ పటేల్‌కు పాఠశాలలో పెట్టిన 12 అంగుళాల బాంబు కంటపడింది.