Ajith Latest Movie "Vivekam" Public Review
  • 7 years ago
After a gap of close to two years, Ajith has returned to the silver screen with Vivekam. He has collaborated with Siruthai Siva for the third time after being part of successful outings like Veeram and Vedalam. The film has Kajal Aggarwal playing the female lead while Bollywood actor Vivek Oberoi plays a key role.
అజిత్ సినిమా థియేటర్లోకి చాలా రోజులైంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత 'వివేకం' సినిమాతో ఆయన బాక్సాఫీసు రేసులో జాయిన్ అయ్యారు. తనకు గతంలో వీరమ్, వేదాలం లాంటి హిట్ సినిమాలు అందించిన దర్శకుడు శివతో కలిసి చేసిన మూడో సినిమా ఇది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ కీలకమైన పాత్రలో నటించాడు.
Recommended