Vijay Devarakonda Speech at 'Arjun Reddy' movie Audio Launch.

  • 7 years ago
Vijay Devarakonda Speech at 'Arjun Reddy' movie Audio Launch. 'Arjun Reddy' movie Starring Vijay Deverakonda, Shalini, Music Composed by Radhan, Directed by Sandeep Vanga and Produced by Pranay Vanga under the banner of Bhadrakali Pictures.

'పెళ్లి చూపులు' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ ఈ నెల 25న 'అర్జున్ రెడ్డి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై విజయ్ చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడు. ఆ మధ్య అర్జున్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ సినిమా పెద్ద హిట్టవుతుందని వ్యాఖ్యానించారు.

Recommended