6 years ago

Mahesh fans Support To YSRCP in Nandyal By polls, What About Pawan Kalyan | Oneindia Telugu

Oneindia Telugu
Oneindia Telugu
Superstar Mahesh babu fans association decided to support Ysrcp candidate Silpa Mohan reddy in Nandyal by poll.Ysrcp leader Adisheshagiri rao meeting with Mahesh fans association on Monday.

DES : ఈ నెల 23వ, తేదిన నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. అయితే ఈ స్థానంలో విజయం సాధించేందుకుగాను టిడిపి, వైసీపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు అభిమానులు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు

Browse more videos

Browse more videos