Bigg Boss Telugu Episode 2 :Sampoornesh Babu about Bigg Boss Show Penalty

  • 7 years ago
Sampoo took to Twitter and Facebook to clear all the air about Bigg Boss Show Penalty. He tweeted that the show never fined on him and he also thanked Star MAA and NTR for offering him wonderful opportunity to feature in Bigg Boss.

బిగ్ బాస్' ఇంటి పరిస్థితులను తట్టుకోలేక తనంతట తానుగా బయటకు వచ్చిన సంపూర్ణేష్ బాబుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కొందరైతే ఆయన్ను తీవ్రంగా దూషించడం మొదలు పెట్టారు. ఈ పరిణామాలపై సంపూర్ణేష్ బాబు స్పందించారు.

Recommended