India vs Sri Lanka, 1st Test Preview And Unique Specialties

  • 7 years ago
Rather than deeming the series as the first of the several overseas ones India are scheduled to feature in the next 18 months, the focus is squarely centred on two individuals (Virat Kohli and Ravi Shastri) and what effect the coach-drama would have on them.


సొంతగడ్డపై ఈ ఏడాది టెస్టు సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా మళ్లీ ఐదు రోజుల టెస్టు ఫార్మెట్‌కు సన్నద్ధమైంది. శ్రీలంకతో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ ఆడేందుకు గాను ఇప్పటికే కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా అక్కడికి చేరుకుంది. బుధవారం (జులై 26) నుంచి గాలే వేదికగా ఆతిథ్య శ్రీలంకతో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది.

Recommended