Mahesh Babu wishes to His Daughter Sitara

  • 7 years ago
Maheshbabu conveys birthday wishes to his daughter Sitara. He tweeted that She makes each day of mine special! Today is hers :) more love, infinite happiness to my little one on her special day. My daughter turns 5.



ప్రతీ ఏడాది సితార పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రిన్స్ మహేశ్ చాలా స్పెషల్‌గా స్పందిస్తారు. ప్రిన్స్ ముద్దుల కూతురు సితార గురువారం తన ఐదో పుట్టిన రోజును జరుపుకుంటున్నది. ఈ నేపథ్యంలో మహేశ్ ట్విట్టర్‌లో స్పందించారు.

Recommended