Skip to playerSkip to main contentSkip to footer
  • 7/11/2017
Junior NTR's character in Telugu actioner Jai Lava Kusa is not stolen from an idea by filmmaker Puri Jagannadh, says the actor's publicist.

In Jai Lava Kusa, Junior NTR plays a character with a stutter. Puri has alleged that the character is based on his idea.

టెంపర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా మరో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్న పూరి ఓ స్టోరీని, కేరక్టరైజేషన్‌ను ఎన్టీఆర్‍‌కు వినిపించాడని, తాను చెప్పినటువంటి పాత్రను పోలిన విధంగా జై‌ పాత్ర ఉండటంతో పూరి షాకయ్యాడని, ఎన్టీఆర్ తాను చెప్పిన దాన్ని దొంగిలించాడనే అనుమానంలో పడిపోయారని ఆంగ్లపత్రికలో కథనం వచ్చింది.

Category

🗞
News

Recommended